గౌరవనీయులైన ఉపాద్యాయునికి,
నేను 2003 లో SSC పాస్అయ్యాను , కొన్ని కారణాలవల్ల నా చదువు ఆపివేసాను తరువాత గల్ఫ్ కంట్రీకి వెళ్లి మెటీరియల్స్/ వేర్ హౌస్ లో 6 సంవత్సరములు అనుభవం తెచ్చుకున్నాను (EPC / Construction ) 2013 లో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి బి.కం కంప్యూటర్స్ కరెస్పాండన్స్ మోడ్ లో డిగ్రీ చేస్తున్నాను (ఫైనల్ ఇయర్ Practical వుంది ) ఇది అయ్యిన తరువాత నేను ఎలా చదువు ముందుకు కొనసాగించగలను
నాకు శాప్(MM ) కోర్స్ లేక సప్లై చైన్ management కోర్స్ చేసి ఇంకా బాగా రాణించాలని వుంది
పైన తెలిపిన కోర్సెస్ కి నేను ఆర్హుడన ?
ఇంకా ఫై చదువులకి రెగ్యులర్ మోడ్లో వెళ్లై ఆవకాశం వుందా, లేదా దూరవిద్య లోనే కొనసాగించాలా ?
ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కి ఆర్హుడన ? , దయచేసి నా సందేహం తీర్చగలరు
ప్రస్తుతం నా వయస్సు 28 సంవత్సరములు , కులం బీసీడీ
కృతజ్ఞతలు
గోపి
విశాఖపట్నం